News
హైకోర్టులోచంద్రబాబుకు ఊరట
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి ఓటుకు నోటు కేసులో హైకోర్టులో ఊరట లభించింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరును చేర్చాలని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఏసీబీ కోర్టు చంద్రబాబును విచారించాలని తీర్పునివ్వడంతో... సీఎం చంద్రబాబు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీంతో శుక్రవారం ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే ఇస్తూ తీర్పునిచ్చింది. చంద్రబాబు తరుపున సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ లూథా వాదనలు వినిపించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








